Surprise Me!

ప్రియాంక రేటు వింటే షాకే..! | Filmibeat Telugu

2017-12-15 1,592 Dailymotion

Report suggest that Priyanka will be paid a staggering sum of around Rs 4-5 crore for a five-minute performance at the upcoming Zee Cine Awards. Priyanka's act will be about five-minute long.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన దేశీభామ ప్రియాంక చోప్రా దుమ్మురేపుతున్నది. అంతర్జాతీయ సినిమా రంగంలో ప్రియాంక గత రెండేళ్లుగా సత్తా చాటుతున్నది. హాలీవుడ్ రేంజ్‌లో హవా కొనసాగుతుండటంతో అమ్మాయి రేటు, డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయిందట. ఓ అవార్డు ఫంక్షన్‌లో ఐటమ్ సాంగ్స్‌పై డ్యాన్స్ చేయడానికి నిర్వాహకులు సంప్రదిస్తే దిమ్మ తిరిగే రేటు చెప్పడంతో అవాక్కయ్యారట. ఇంతకీ ఆ వివరాలు ఏమిటంటే
2016లో ఆరంభంలో ప్రొడ్యూసర్ గిల్డ్ అవార్డుల కార్యక్రమంలో ప్రియాంక చివరిసారి సారి స్టేజ్ మీద నర్తించింది. ఆ కార్యక్రమంలో హాట్ హాట్ ఐటమ్ పాటలకు చేసిన డ్యాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో జీ అవార్డుల నిర్వాహకులు ప్రియాంక కోసం ట్రై చేశారు.
ఈ అవార్డుల ఫంక్షన్‌లో నర్తించడానికి ప్రియాంక 5 కోట్లు డిమాండ్ చేసిందట. ‘అవార్డుల కార్యక్రమంలో ప్రియాంక ఫెర్ఫార్మెన్స్ కేవలం ఐదు నిమిషాలే. ప్రియాంక డిమాండ్ అలా ఉంది. అందుకే నిర్వాహకులు మరోమాటు మాట్లాడకుండా వెనక్కి వచ్చారు. నిమిషానికి కోటి రూపాయలు డిమాండ్ చేయడం బట్టి చూస్తే ఆమె క్రేజ్ ఏమిటో అర్థమవుతున్నది‘ అని షో నిర్వాహకుడు వెల్లడించారు.

Buy Now on CodeCanyon